క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు..! 1 d ago
TG : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. 'నాట్ టూ అరెస్ట్’ ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాది కోరినప్పటికీ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. ఇలాంటి పిటిషన్లలో కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏసీబీ వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.